Current Affairs Telugu Daily

పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నిధుల అందజేత, మనీలాండరింగ్‌పై నిఘాపెట్టే ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఆసియా పసిఫిక్‌ గ్రూప్‌’ పాకిస్థాన్‌ను నిషేధిత జాబితాలో చేర్చింది.
*భారత్‌లో ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా నిలువరించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆ సంస్థ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

FATF:: Financial Action Task Force
  • Headquarters: Paris, France
  • President: Xiangmin Liu
  • Founded: 1989
Asia/Pacific Group FATF ::
  • Founded: 1997
  • Headquarters location: Sydney, Australia

views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams