Current Affairs Telugu Daily

టైమ్‌ మేగజీన్‌  టాప్‌–100 లొ చోటు దక్కికున్న స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ
* గుజరాత్‌ తీరంలో ఏర్పాటైన 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ, ముంబైలోని సోహో హౌస్‌లకు ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ రూపొందించిన టాప్‌–100  ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాల రెండో జాబితాలో వీటికి స్థానం లభించింది. 
* సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 597 అడుగుల ఎత్తైన విగ్రహం గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో కలదు. 
*  అమెరికా, యూరప్‌లలో కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్‌ సొంతం.
*  సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్‌లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్‌ బార్, స్విమ్మింగ్‌పూల్‌ ఉన్నాయి.
* 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్‌ క్లబ్‌ ప్రత్యేకతలు

views: 781

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams