Current Affairs Telugu Daily

ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఎండీగా సూర బాలకృష్ణ
* ఏపీ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఈడబ్ల్యూఐడీసీ) ఎండీగా సూర బాలకృష్ణ నియమితులయ్యారు.
*  ఆయన ప్రస్తుతం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఏపీసీఆర్‌డీఏలో గ్రూప్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

views: 665



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams