Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ట్రస్టుబోర్డుల రద్దు చట్టం అమలు 
 * ఆలయాల ట్రస్టు బోర్డులను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన సవరణ చట్టం తాజాగా అమల్లోకి వచ్చింది. 
* దీనిని అనుసరించి ప్రభుత్వం తన అభీష్టం మేరకు ఏ ట్రస్టు బోర్డునైనా రద్దు చేయవచ్చు. 
* టీటీడీ కూడా దీని పరిధిలోనే ఉంటుంది.

views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams