Current Affairs Telugu Daily

గూగుల్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
 * ‘డిజిటల్‌ తెలంగాణ’ లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు గూగుల్‌ సంస్థ ముందుకొచ్చింది.
*  ఆన్‌లైన్‌లో స్థానిక భాషలోనే విషయాలను పొందడానికి, రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వంతో  అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
* స్థానిక భాషలోనే సమాచారాన్ని పొందేందుకు నవ్‌లేఖ అనే కొత్త టూల్‌ను ప్రవేశపెడుతున్నది. 
* గూగుల్‌ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నది. 
* 1998 వ సంవత్సరంలో గూగుల్‌ సంస్థ స్థాపించబడింది. 
* ఇదివరకు నోవెల్‌ కంపెనీ సీఈవో (CEO) గా పనిచేసిన sundar pichai ప్రస్తుత గూగుల్‌ సీఈవో.

views: 662

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams