Current Affairs Telugu Daily

ఉత్తమ పాలనాధికారిగా జగిత్యాల కలెక్టర్ శరత్
* జగిత్యాల కలెక్టర్ డాక్టర్ ఏ శరత్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు దక్కింది. 
*  ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చేతులమీదుగా అందుకున్నారు. 
* ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. 
*  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో శరత్ జాతీయస్థాయిలో ఉత్తమ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. 
* ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం, ఉత్తమ పాలన కోసం కృషి చేయడం లాంటి అంశాల్లో ఈ సర్వే నిర్వహించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ దేశంలోనే అన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరుపై అధ్యయనం జరిపిన అనంతరం ఒక్కో రంగంలో ఒకరిని ఎంపిక చేసింది. 
* జిల్లాల అభివృద్ధి కోసం వినూత్న రీతిలో కృషి చేస్తున్న టాప్ 15 మంది కలెక్టర్లలో జగిత్యాల కలెక్టర్ ప్రథమ స్థానంలో నిలిచారు.

views: 634

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams