Current Affairs Telugu Daily

భారత్‌లో 8వ థియేటర్‌ ఒలింపిక్స్‌
ప్రపంచంలో కెల్ల అతిపెద్ద థియేటర్‌ ఉత్సవాలైన 8వ థియేటర్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ మొదటిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 2018 ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఈ థియేటర్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. ఈ సందర్భంగా నాటకాల ప్రదర్శనతో పాటు ప్రముఖ రచయితలు, నటులు, కళాకారులతో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. 7వ థియేటర్‌ ఒలింపిక్స్‌ 2016లో పోలండ్‌లోని వ్రోక్లాలో నిర్వహించారు. 
views: 963

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams