Current Affairs Telugu Daily

మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత
* టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు.
* కడప జిల్లాకు చెందిన బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించారు. 
* ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు.
* 1994, 1999లో రాజంపేట నుంచి బ్రహ్మయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు.

views: 582



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams