Current Affairs Telugu Daily

17 మందితో ఎమ్మెల్యేలతో  కర్ణాటక మంత్రివర్గం ఏర్పాటు
కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారంనాడు మంత్రివర్గ విస్తరణ చేపట్టింది.
*17 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు.
*సోమన్న రవి, బసవరాజు, నివాస్‌ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్‌, ప్రభు చవాన్‌, శశికళ, అన్నాసాహెబ్‌, గోవింద్‌, అశ్వస్థ నారాయణ్‌, ఈశ్వరప్ప, అశోక్‌, జగదీష్‌ షెట్టర్‌, శ్రీ రాములు, సురేష్‌ కుమార్‌, చంద్రకాంత్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

views: 660

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams