Current Affairs Telugu Daily

సంగీత దిగ్గజం ఖయ్యాం కన్నుమూత
 బాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు, పద్మభూషణ్‌ గ్రహీత మొహమ్మద్‌ జహుర్‌ ఖయ్యాం హష్మి(93) ఆగస్టు 19న కన్నుమూశారు.
*లూథియానా నుంచి 17 ఏళ్లకే ఖయ్యాం సంగీత ప్రయాణం మొదలైంది. ‘ఉమ్రావ్‌ జాన్‌’ ‘కభీకభీ’ సినిమాలతో ఖయ్యాం పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ‘ఉమ్రావ్‌ జాన్‌’ సినిమాకు అందించిన సంగీతానికి గానూ ఖయ్యాంను జాతీయ అవార్డు వరించింది.
*కభీకభీ, ఉమ్రావ్‌ జాన్‌ సినిమాలకు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా దక్కాయి.
*2007లో ఆయనకు సంగీత నాటక అకాడమి అవార్డు వరించింది.
*2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో ఖయ్యాంను సత్కరించింది. 

views: 615

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams