Current Affairs Telugu Daily

మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్‌లోహ్‌పున్, మిజో పుంచీలకు భౌగోళిక గుర్తింపు
తమిళనాడులోని ప్రసిద్ధ పళని దేవస్థానం ప్రసాదమైన పంచామతం, కేరళలోని తిరూరు తమలపాకులకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్‌ లభించింది.
*మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్‌ లోహపున్‌ (చేతితో నేయబడిన ఓ రకమైన వస్త్రం), మిజో పుంచీలకు కూడా ఈ గుర్తింపును కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది.
*భౌగోళిక మూలాలు, నాణ్యత, వాటికి ఉన్న ప్రత్యేకతలను జీఐ ట్యాగ్‌ తెలియజేస్తోంది

views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams