Current Affairs Telugu Daily

ఐరోపా అథ్లెటిక్స్‌ పోటీల్లో భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ కు స్వర్ణం 
*చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన అథ్లెటిక్‌ మిటింక్‌ రీటెర్‌ ఈవెంట్లో భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ 300 మీటర్ల పరుగులో పసిడి గెలుచుకుంది.
*ఆమె వరుసగా ఆరో స్వర్ణం కైవసం చేసుకుంది.
*కేవలం 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలిచింది. తాజాగా మరో పసిడి గెలిచిన ఆమె ఆరో స్వర్ణం కొట్టింది.
**మిటింక్‌ టోర్నీ పురుషుల 300 మీ పరుగులో మహ్మద్‌ అనాస్‌ పసిడి పతకం   గెలుచుకున్నాడు. అతను 32.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams