Current Affairs Telugu Daily

క్రికెట్‌ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్‌ లాబస్‌చేంజ్‌
*యాషెస్ రెండో టెస్టులో ఆర్చర్‌ బౌలింగ్‌లో గాయపడిన స్టీవ్‌ స్మిత్‌ తల నొప్పి కారణంగా మైదానంలోకి దిగలేదు.
*దీంతో ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వెసులుబాటును ఆస్ట్రేలియా వినియోగించుకుంది.
*మ్యాచ్‌ రిఫరీ అనుమతితో స్మిత్‌ స్థానంలో ఆ జట్టు లబషేన్‌ను ఆడించింది.
**నిబంధనల ప్రకారం తల లేదా మెడ భాగంలో గాయాలతో మైదానంలోని ఒక ఆటగాడు దూరమైతే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్‌ చేయొచ్చు. గతంలో సబ్‌స్టిట్యూట్‌ను ఫీల్డింగ్‌ వరకే అనుమతించేవారు.
*స్టీవ్‌ స్మిత్‌ స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లాబస్‌చేంజ్‌ మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ పేరు రికార్డుకెక్కింది

views: 677

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams