Current Affairs Telugu Daily

స్వచ్ఛదర్పణ్-3లో వరంగల్ అర్బన్ జిల్లా దేశంలోనే ఫస్ట్
* భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వచ్ఛదర్పణ్-2019 ఫేజ్ 3లో వరంగల్ అర్బన్ జిల్లా దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. 
* మరుగుదొడ్ల నిర్మాణం, వాటి పరిశీలన, జియో ట్యాగింగ్, స్వచ్ఛగ్రహీతల పనితీరు, కమ్యూనిటీ టాయ్‌లెట్స్, కమ్యూనిటీ సోక్‌పిట్స్, కంపోస్ట్‌పిట్స్ నిర్మాణ అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 700 జిల్లాలకు ర్యాంకులు ప్రకటించింది.
*  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకులలో వరంగల్ అర్బన్ జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. 
* వంద మార్కులకు వంద మార్కులు సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచించి.

views: 773

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams