Current Affairs Telugu Daily

ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ 100 మీ. రేస్‌లో ద్యూతీకి స్వర్ణం
* స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీచంద్‌ అదరగొట్టింది. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ 100 మీ. రేస్‌లో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది.
*  తమిళనాడుకు చెందిన అర్చనా సుశీంత్రన్‌ గట్టి పోటీ ఇచ్చినా ద్యూతీ 11.42 సె. టైమింగ్‌తో టైటిల్‌ గెలుచుకుంది. 
* అర్చన (11.50 సె) రజతం, పంజాబ్‌ స్ర్పింటర్‌ మన్వీర్‌ కౌర్‌ (12.28 సె) కాంస్య పతకం అందుకున్నారు.

views: 742

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams