Current Affairs Telugu Daily

‘పద్మశ్రీ’ దామోదర్ గణేశ్ బాపట్ కన్నుమూత
* కుష్ఠువ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్ గణేశ్ బాపట్(84)  కన్నుమూశారు. 
* గత కొద్దికాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బిలాస్‌పూర్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 
* తన 87ఏళ్ల జీవితకాలంలో 47ఏళ్ల పాటు కుష్ఠువ్యాధి బాధితులకు సేవలు అందించారు. 
* 1972 నుంచి కుష్ఠువ్యాధిగ్రస్తుల సేవలో ఉన్నారు.
*  కాట్రేనగర్ చంపాలో సొంత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన సామాజికంగానూ, ఆర్థికంగానూ వారి జీవితాల్లో మార్పుకు కృషి చేశారు.
* ఆయన సేవలకుగానూ 2018లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

views: 643

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams