Current Affairs Telugu Daily

సైమా అవార్డ్స్-2019
* సౌథ్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 
* ఖతార్‌లో జరుగుతున్న ఈ వేడుకలో  ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు.
*  వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, కీర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు.
*  ఈ వేడుకకు ప్రముఖ యాంకర్‌ సుమ, హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు
* ఉత్తమ చిత్రం: మహానటి
* ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)
* ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)
* ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)
* ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)
* ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)
* ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)
* ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
* ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
* ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)
* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
* ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)
* ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
* ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం-  ఎంత సక్కగున్నావే)
* ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)
* ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
* ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
* పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ

views: 968

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams