Current Affairs Telugu Daily

జకీర్‌ నాయక్‌పై మలేసియాలో దర్యాప్తు ప్రారంభం
 * వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌పై మలేసియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
*  ఆయనకు వ్యతిరేకంగా మొత్తం 115 పోలీస్‌ నివేదికలు అందాయని సీఐడీ డైరెక్టర్‌ డాటుక్‌ హుజీర్‌ మొహమ్మద్‌  తెలిపారు.
*  విద్వేష ప్రసంగాలు, నగదు అక్రమరవాణాకు సంబంధించిన కేసుల్లో జకీర్‌ నాయక్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత్‌ కోరుతోంది.

views: 610

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams