Current Affairs Telugu Daily

ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు
*  ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై  విచారణ జరగనుంది.
*  ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
*  ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ఉండనున్నారు.
*  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చింది

views: 674

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams