Current Affairs Telugu Daily

జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్
సీఎం వైఎస్ జగన్ జయహో అనే పుస్తకాన్ని ఆగస్టు 12న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని జగన్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
*జయహో పుస్తకంలో జగన్ పాదయాత్ర గురించి వుంది. పాదయాత్ర తనకు గొప్ప అనుభవం ఇచ్చిందని జగన్ చెప్పారు. 

views: 925

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams