Current Affairs Telugu Daily

శ్రీనగర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 
జమ్మూ-కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు శ్రీనగర్‌లో అక్టోబర్‌-12 నుంచి మూడు రోజులపాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
*జమ్మూ-కశ్మీర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, వనరులు, మౌలిక వసతులు వంటివాటిని ఈ సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులకు వివరిస్తామని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు) నవీన్‌ చౌధురి తెలిపారు.
* ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద గ్రూపులకు చెందిన ప్రతినిధులు సహా మొత్తం 2,000 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానిస్తామని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఈ సదస్సుకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Jammu and Kashmir::
  • Governor: Satya Pal Malik
  • Capital: Srinagar

views: 774

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams