Current Affairs Telugu Daily

ఏపీ పోలీసులకు కేంద్ర పతకాలు
కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీకి చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు కేంద్ర హోం మంత్రి పతకాలు లభించాయి.
*ఇన్స్‌పెక్టర్‌ జె.శివనారాయణ స్వామి, ఏఎ్‌సఐ ఎస్‌.స్వామిదా్‌సకు పతకాలు దక్కాయి.
*ఢిల్లీలో సీబీఐ డిప్యుటీ ఎస్పీగా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షం గ్రామానికి చెందిన బండి పెద్దిరాజును కూడా ఈ పతకం వరించింది.
*1993లో కానిస్టెబుల్‌గా సీబీఐలో చేరిన ఆయన సర్వీసులో 144 నగదు రివార్డులు, 8 ప్రశంసాపత్రాలు, 2017లో రాష్ట్రాపతి పోలీసు పతకంతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు.

views: 903

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams