Current Affairs Telugu Daily

బాసర ట్రిపుల్ ఐటీకి అంతర్జాతీయ అవార్డు
* బాసర ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది.
*  ఢిల్లీలో  ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టింగ్ కార్పొరేషన్ (యూఎస్‌ఏ) చైర్మన్ కౌశిక్ ట్రిపుల్ ఐటీ వీసీ అశోక్‌కు ఇండియా మోస్డ్ ట్రస్టెడ్ ఎడ్యూకేషన్ - 2019 అవార్డును ప్రదానం చేశారు. 
* గ్రామీణ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని వీసీ అశోక్‌కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. 

views: 909Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams