Current Affairs Telugu Daily

విశాఖ ఎయిర్‌పోర్టు జీఎంగా రాజకిషోర్‌
రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్‌ ఎం.రాజకిషోర్‌ జనరల్‌ మేనేజరు(జీఎం)గా పదోన్నతి పొందారు.
*విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు జీఎంగా ఆయన్ను బదిలీ చేశారు.
* రాజకిషోర్‌ గత అయిదేళ్లుగా ఇక్కడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన హయాంలోనే రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణ, రన్‌వే విస్తరణ, రాత్రి సర్వీసులు, కార్గో విమానయాన పనులు జరిగాయి.

views: 829

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams