Current Affairs Telugu Daily

‘గిన్నిస్‌’కెక్కిన యూపీ మొక్కల పంపిణీ
ఏకకాలంలో 66వేల మొక్కలను పంపిణీ చేసినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు ప్రతిష్ఠాత్మక ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సు’లో చేరింది.
*‘క్విట్‌ ఇండియా ఉద్యమం’ జరిగి 77 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మొక్కల పంపిణీ నిర్వహించినట్లు యూపీ ప్రభుత్వం  తెలిపింది.
**రికార్డు పత్రాన్ని ‘గిన్నిస్‌’ అధికారులు  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందచేసారు.

views: 651



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams