Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు
* హైదరాబాద్‌లో పటాన్‌చెరు సమీపంలో ఎలక్ట్రికల్ గూడ్‌‌స తయారీ సంస్థ గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటుచేయనుంది.
* ఈ ప్రతిపాదిత ప్లాంటుకు వచ్చే మూడేళ్లలో రూ.125 కోట్లు వెచ్చించనున్నట్లు గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్ ఆగస్టు 8న తెలిపారు.
* ఏటా 12 లక్షల ఫ్యాన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటుని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
* ఎలక్ట్రికల్ గూడ్‌‌స పరిశ్రమలో గోల్డ్‌మెడల్‌కు 15-18 శాతం వాటా ఉందన్నారు. 
* ఇప్పటికే గోల్డ్‌మెడల్ సంస్థకు విజయవాడ, ముంబై, రాజస్థాన్‌లో ఫ్యాక్టరీలు ఉన్నాయి.

views: 665



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams