Current Affairs Telugu Daily

నీటి సంరక్షణపై మున్సిపాల్టీలకు అవార్డులు
* నీటి సంరక్షణ చర్యలు తీసుకునే మున్సిపాల్టీలకు అవార్డులు ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వలు జారీ చేసింది.
* ఈ అవార్డులకుగానూ దేశవ్యాప్తంగా 754 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలను ఎంపిక చేసిన ట్లు పేర్కొంది.
* జలశక్తి అభియాన్ పథకం కింద ఇంకుడుగుంతల ఏర్పాటు, పచ్చదనం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలంది.
* ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, హిందూపురం, పుట్టపర్తి, తాడిపత్రి, మడకశిర, కర్నూలు, వైఎస్సార్ కడప, రాజంపేట, మార్కాపురం, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, ఒంగోలు, గిద్దలూరు, మచిలీపట్నం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, శ్రీకాకుళం మున్సిపాల్టీలు అవార్డుకు ఎంపికయ్యాయి.

views: 648

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams