Current Affairs Telugu Daily

ఇంటర్‌-అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌ ఒప్పందం 
లాటిన్‌ అమెరికన్‌ మరియు కరేబియన్‌లో వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ ఇంటర్‌-అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌(IIC)తో ఒప్పందం చేసుకుంది. ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఫెసిలిటేషన్‌ ప్రోగ్రాం భాగంగా ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి భారతీయ బ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు. 
IIC-Inter-American Investment Corporation

views: 1058



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams