Current Affairs Telugu Daily

కాళోజీ వర్సిటీ డిగ్రీలకు ఎంసీఐ గుర్తింపు
* కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగస్టు 6న గుర్తింపునిచ్చింది.
* ఇప్పటి దాకా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచే ఎంబీబీఎస్‌, పీజీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన డిగ్రీ పట్టాలను తీసుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి కాళోజీ హెల్త్‌ వర్సిటీ నేరుగా మెడికల్‌ డిగ్రీ పట్టాలను ఇవ్వనుంది.
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016-17లో దీని పరిధిలో వైద్య విద్య ప్రవేశాలు మొదలైన సంగతి తెలిసిందే.

views: 710

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams