Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
* ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
* 13 మంది సభ్యులతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేశారు. 
* రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి ఆగస్టు 7న ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

views: 852Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams