Current Affairs Telugu Daily

ప్రముఖ రచయిత్రి మారిసన్ కన్నుమూత
*  ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) న్యూయార్క్‌లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్‌లో  కన్నుమశారు.
* అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోగల లోరైన్‌లో 1931, ఫిబ్రవరి 18న మారిసన్ జన్మించారు.
* ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలవ్‌‌డ నవల ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. 
* సాంగ్ ఆఫ్ సాలమన్‌తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి.

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams