Current Affairs Telugu Daily

కశ్మీర్‌లో హెల్మెట్‌ తయారీ పరిశ్రమకు సిద్ధం
*  హెల్మెట్ల తయారీ సంస్థ స్టీల్‌బర్డ్‌ స్పందిస్తూ కశ్మీర్‌లో పారిశ్రామిక విప్లవానికి,  ఉద్యోగ కల్పనకు ఇదొక గొప్ప ప్రారంభం అని పేర్కొంది. 
‘‘ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇటువంటి చర్యను ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం. ఈ అద్భుతమైన చర్యతో కశ్మీర్‌ లోయ మిగిలిన భారతావనితో కలువనుంది. దేశ సమష్టి అభివృద్ధికి ఇది మూలంగా మారుతుంది.’’ అని స్టీల్‌బర్డ్‌ ఛైర్మన్‌ సుభాష్‌ కపూర్‌ పేర్కొన్నారు. 
* ఇప్పటికే స్టీల్‌బర్డ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీలో రూ.150 కోట్లతో ప్రాజెక్టును నెలకొల్పింది.
*  ప్రస్తుతం ఉత్పత్తిని రోజుకు 44,500 హెల్మెట్ల స్థాయికి పెంచాలని నిర్ణయించింది. 

views: 662

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams