Current Affairs Telugu Daily

దేశంలో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్
* ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రాల విభజన తర్వాత దేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా జమ్మూకశ్మీర్ అవతరించనుంది.
* జమ్మూకశ్మీర్ తర్వాత లదాఖ్ రెండో స్థానంలో ఉండనుంది. 
* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు-2019 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారు. 
* దీంతో దేశంలో యూటీల సంఖ్య తొమ్మిదికి పెరగనుంది. అదే సమయంలో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గనుంది.

views: 874

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams