Current Affairs Telugu Daily

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ సుబీర్‌ గోకర్న్‌ కన్నుమూత
*  ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్  సుబీర్ విఠల్ గోకర్న్ స్వల్ప అనారోగ్యంతో కన్నుమూశారు. 
* 2009-12 మధ్య మూడేళ్లపాటు  ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించారు గోకర్న్ . 
* అతి పిన్న వయస్కుడైన డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గుర్తింపు పొందారు. 
*  ఆర్‌బిఐలో పదవీకాలం పొడిగింపు లభిస్తుందని  ఊహించినప్పటికీ,  తదుపరి డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ నియామకం చోటు చేసుకుంది. 
* అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను నియమించింది. 
* ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లకు  ఆయన ప్రాతినిధ్యం వహించారు.

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams