Current Affairs Telugu Daily

ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్‌గా చక్రవర్తి
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్‌గా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నామినేట్ అయ్యారు.
* ఆర్‌బీఐ జూలై 30న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.జూలై 29 నుంచీ అమల్లోకి వచ్చే ఈ నియామకం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ అమల్లో ఉంటుదని ఆర్‌బీఐ పేర్కొంది.
*  సుభాష్ చంద్ర గార్గ్ స్థానంలో ఈ నియామకం జరిగింది.

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams