Current Affairs Telugu Daily

మేకింగ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌ పుస్తకావిష్కరణ 
ప్రధాని నరేంద్రమోడిపై సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ రచించిన మేకింగ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌ పుస్తకాన్ని RSS అధిపతి మోహన్‌ భగవత్‌ 2017 జులై 12న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. 
RSS-Rashtriya Swayamsevak Sangh

views: 1077

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams