Current Affairs Telugu Daily

విదేశాలలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్
వెస్టిండిస్‍తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 283 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఇది విరాట్‍కు మొదటి డబుల్ సెంచరీ కాగా, విదేశాలలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ రికార్డు సాధించాడు.
views: 1088



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams