Current Affairs Telugu Daily

అతి పిన్నవయసులో ఇంటర్నేషనల్ మాస్టర్ గా శ్రీశ్వాన్
 *  తెలంగాణ రాష్ట్ర చెస్‌ క్రీడాకారుడు మాస్టర్‌ ఎం. శ్రీశ్వాన్‌ తన ప్రొఫెషనల్‌ చెస్‌ కెరీర్‌లో మరో ఘనత సాధించాడు.
* స్పెయిన్‌లోని బార్సిలోనా చెస్‌ టోర్నీలో పాల్గొన్న శ్రీశ్వాన్‌ అద్భుతంగా రాణించి ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) హోదాను పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను అందుకున్నాడు.
* తద్వారా తెలంగాణ నుంచి అతిపిన్న వయస్సులో ఐఎం హోదాను సంపాదించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
* ప్రస్తుతం 13 ఏళ్ల 5 నెలల 10 రోజుల వయస్సున్న శ్రీశ్వాన్‌ ఐఎం హోదాను అందుకోవడానికి అవసరమైన 2400 ఎలో రేటింగ్‌ పాయింట్లను దాటేశాడు.
* అతని ఖాతాలో ఇప్పుడు 2461 ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. శ్రీశ్వాన్‌ తెలంగాణ తరఫున ఏడో ఇంటర్నేషనల్‌  మాస్టర్‌ (ఐఎం) ప్లేయర్‌ కావడం విశేషం

views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams