Current Affairs Telugu Daily

శ్రీలంక క్రికెట్‌ జట్టుకు ఇద్దరు కెప్టెన్లు
శ్రీలంక క్రికెట్‌ జట్టుకు ఇద్దరు కొత్త కెప్టెన్లు నియమితుయ్యా. టెస్టు
జట్టుకు దినేశ్‌ చండిమాల్‌, పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు ఉపుల్‌
తరంగ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. జింబాబ్వేతో ఐదు వన్డే సిరీస్‌లను
శ్రీలంక ఓడిపోవడంతో అవమాన భారంతో యాంజెలో మాథ్యూస్‌
కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో వీరి నియామకం జరిగింది.

views: 1037



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams