Current Affairs Telugu Daily

తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం
* అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
* మహిళా సాధికారత కోసం వీహబ్‌తో కలిసి పనిచేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది.
* ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సమక్షంలో వీహబ్ సీఈవో దీప్తీ రావుల, మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ఇండియా డైరెక్టర్ రీణాదయాల్‌యాదవ్ శుక్రవారం సచివాయంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
* సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథ్స్ (స్టెమ్) కోర్సుల్లో ఉన్న అవకాశాలను రాష్ట్రంలోని మహిళలు కైవసంచేసుకునేలా ఈ రెండు సంస్థలు కృషిచేయనున్నాయి.

views: 770

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams