Current Affairs Telugu Daily

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా నటుడు పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి
* ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌ బాలిరెడ్డిని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ ఎస్వీబీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 
* చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు నియమితులయ్యారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
 * పృథ్వీరాజ్‌ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. 
* బలిరెడ్డి పృధ్వీరాజ్ ఒక తెలుగు సినీ నటుడు.
* 1993లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ కథానాయకుడిగా వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.
*  ఇప్పటివరకు దాదాపు 75 చిత్రాలకు పైగా నటించాడు.

views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams