Current Affairs Telugu Daily

జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి  నిషేధం విధించింది
* జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ-ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిషేధం విధించింది.
* క్రికెట్ వ్యవహారాల్లో జింబాబ్వే ప్రభుత్వం అతి జోక్యంతో ఆట స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నందుకేజింబాబ్వే జట్టుపై నిషేధం విధించినట్లు ఐసీసీతెలిపింది. 
* జాంబియా, క్రొయేషియా, మొరాకోలను కూడా ఐసీసీ సస్పెండ్ చేసింది. 

views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams