Current Affairs Telugu Daily

సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యాడు.
* ప్రస్తుత కోచ్ టామ్ మూడీ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. 
* కొంతకాలంగా ఇంగ్లండ్ జట్టు కోచ్ వ్యవహరిస్తున్న బేలిస్ 2010-11లో ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 
* శ్రీలంక జాతీయ జట్టుకు పనిచేశాడు. 
* 2012-15 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా ఉన్నాడు. 
* సన్ రైజర్స్ హైదరాబాద్ 2012 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు.
* రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు, 2012 న కొత్తగా వచ్చిన జట్టు.
* దీనిని సన్ నెట్‍వర్క్ వారు కొనుగోలు చేసారు. ఈ జట్టు 2016 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి విజేతగా నిలిచారు.

views: 573

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams