Current Affairs Telugu Daily

డిగ్రీలో పాఠ్యాంశంగా ఆరెస్సెస్ చరిత్ర
* ఆరెస్సెస్ చరిత్రను, దేశ నిర్మాణంలో దాని పాత్రను పాఠంగా చేరుస్తూ నాగ్‌పూర్‌లోని రాష్ట్రశాంత్ తుకడోజి మహరాజ్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.
* బీఏ ద్వితీయ సంవత్సరంలో ఆరెస్సెస్ చరిత్రను చేర్చింది.
* దేశ నిర్మాణంలో ఆరెస్సెస్ పాత్రను ఆ పాఠంలోని మూడో భాగం వివరించింది.
*  వీటితోపాటు నాటి సమకాలీన అంశాలైన కాంగ్రెస్ ఏర్పాటు, నెహ్రూల గురించి కూడా వివరించింది.

views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams