Current Affairs Telugu Daily

మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు డాక్టరేట్
* మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తహిళ్‌రమణి సహా ముగ్గురు జడ్జిలకు చెన్నైలోని తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది.
* వర్సటీ లో జూలై 13న జరిగిన కార్యక్రమంలో ముగ్గురు జడ్జిలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు.
* ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో కేసు విచారణ తప్పదనుకుంటేనే వాయిదా వేయాలని, వాయిదాలతో కక్షిదారుని ఖర్చు పెంచరాదని హితవు పలికారు.

views: 624



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams