Current Affairs Telugu Daily

అటల్ విద్యాలయాలుగా మున్సిపల్ స్కూళ్లు
* ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 31 పాఠశాలలకు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయీ పేరును పెట్టారు.
* ఇకపై ఆ పాఠశాలలను ‘అటల్ ఆదర్శ్ విద్యాలయ’ అన్న పేరుతో పిలవనున్నట్లుజూలై 15న అధికారులు వెల్లడించారు.
* ప్రజలను ఆకర్షించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలపై మరింత అవగాహనను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
* 2019-2020 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

views: 671Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams