Current Affairs Telugu Daily

కార్గిల్ విజయజ్యోతిని వెలిగించిన రాజ్‌నాథ్
* కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ జూలై 14న న్యఢిల్లీలోని యుద్ధస్మారకం వద్ద విజయజ్యోతిని వెలిగించారు.
* ఈ విజయజ్యోతిని మోటారుసైకిల్ యాత్రికుల బృందం 11 పట్టణాలు, నగరాల గుండా తీసుకెళ్లి చివరగా.. ద్రాస్ సెక్టార్‌లో కార్గిల్ యుద్ధస్మారకం వద్ద ఉన్న అమరజ్యోతిలో కలుపుతుంది.

views: 710



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams