Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్ మాజీ నియంత ఎర్షాద్ కన్నుమూత
* బంగ్లాదేశ్ మిలటరీ మాజీ నియంత హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ (91) కన్నుమూశారు.
* కొంత కాలంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆయన జూలై 14న ఢాకాలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు. 
* జాతీయ పార్టీ’ అధ్యక్షుడిగానూ, బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో విపక్ష నేతగా ఉన్న ఎర్షాద్ జూన్ 22వ తేదీన తీవ్ర ఆనారోగ్యానికి గురవడంతో స్థానిక మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు.

views: 601

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams