Current Affairs Telugu Daily

ఆర్కియాలజికల్ స్టడీస్ పుస్తకావిష్కరణ
* ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి రచించిన ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ హిస్టరి, కల్చర్ అండ్ ఆర్కియాలజికల్ స్టడీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
* అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఆర్కియాలజికల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

views: 737

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams