Current Affairs Telugu Daily

కేంద్ర విశ్వ విద్యాలయాల్లో ప్రాచీన భాషా పీఠాలు

* కేంద్ర విశ్వ విద్యాలయాల్లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా ప్రాచీన భాషా పీఠాలు నెలకొల్పేందుకు విశ్వ విద్యాలయాల గ్రాంటు కమిషన్‌ అంగీకరించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. 
* భారత  దేశం లో మొత్తం సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడంతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నాలుగు భాషలకు ప్రాచీన భాష హోదా లభించింది.
* ప్రాచీనభాషల వల్ల  ప్రాచీనభాషల భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుంది.
*  ఒక్కొక్క భాషఅభివృద్ధి కోసం ఏటా 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి.
* మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ ల  కేంద్రం ను ప్రారంభించారు. 


views: 609

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams